ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నటి ఊర్వశీ రౌతేలాకు చేదు అనుభవం..

ABN, First Publish Date - 2023-10-17T12:37:12+05:30

అహ్మదాబాద్: మొన్న ప్రపంచ కప్‌లో భారత్ - పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్చాచ్‌ గుర్తుందికదా.. పాక్ జట్టును చిత్తు చిత్తుగా ఇండియా ఓడించడంతో యావత్ దేశమంతా సంబరాలు జరుపుకుంది. ఈ మ్యాచ్‌ను చూడడానికి పొలిటికల్ లీడర్స్, సెలబ్రెటీలు సయితం హాజరయ్యారు.

అహ్మదాబాద్: మొన్న ప్రపంచ కప్‌లో భారత్ - పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్చాచ్‌ గుర్తుందికదా.. పాక్ జట్టును చిత్తు చిత్తుగా ఇండియా ఓడించడంతో యావత్ దేశమంతా సంబరాలు జరుపుకుంది. ఈ మ్యాచ్‌ను చూడడానికి పొలిటికల్ లీడర్స్, సెలబ్రెటీలు సయితం హాజరయ్యారు. అలా మ్యాచ్ చూడ్డానికి వెళ్లిన ఓ హీరోయిన్‌కు మాత్రం మరిచిపోలేని సంఘటన జరిగింది. ఈ మ్యాచ్‌ను నేరుగా చూడాలనే ఉత్సాహంతో అహ్మాదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంకు బాలీవుడ్ నటి ఊర్వసి రౌతేలా వెళ్లారు. రోహిత్ శర్మ కొడుతున్న సిక్స్‌లు చూసి మైమరిచిపోయి ఎగిరి గంతులేశారు. మ్యాచ్ అయిపోయాక ఫోటో తీద్దామని చూసేసరికి ఆ ఫోన్ కనిపించలేదు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-10-17T12:37:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising