ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మీడియా ప్రశ్నలకు మొహం చాటేసిన ట్రూడో

ABN, First Publish Date - 2023-09-22T12:31:29+05:30

న్యూఢిల్లీ: భారత్‌లో ప్రత్యేక ఖలిస్థాన్ దేశం కోరుతూ కెనడాలో ఉద్యమం చేస్తున్న మోస్టు వాంటెడ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఇప్పుడు ఇండియా, కెనడా మధ్య తీవ్ర చిచ్చు రేపుతోంది.

న్యూఢిల్లీ: భారత్‌లో ప్రత్యేక ఖలిస్థాన్ దేశం కోరుతూ కెనడాలో ఉద్యమం చేస్తున్న మోస్టు వాంటెడ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఇప్పుడు ఇండియా, కెనడా మధ్య తీవ్ర చిచ్చు రేపుతోంది. రెండు రోజుల క్రితం పార్లమెంట్‌లో హర్దీప్ సింగ్ హత్యలో భారత్ ఏజెంట్ల పాత్ర ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేస్తున్న ఆరోపణలు కలకలం రేపాయి. దీనిపై భారత్ గట్టిగానే రియాక్ట్ అయింది. ట్రూడో వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ఇలాంటి సమయంలో ఐక్యరాజ్య సమితి వేదికగా ఇండియా-కెనడా మద్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై స్పందించడానికి ట్రూడో నిరాకరించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-09-22T12:31:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising