ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గానుగ నూనెతో ఎన్ని లాభాలో..!

ABN, First Publish Date - 2023-05-10T14:03:03+05:30

Internet Dept.: ఈ మధ్య కాలంలో మార్కెట్‌ (Market)లో కల్తీ బెడద ఎక్కువైపోయింది. ఏది కొనాలన్నా.. తినాలన్నా.. ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Internet Dept.: ఈ మధ్య కాలంలో మార్కెట్‌ (Market)లో కల్తీ బెడద ఎక్కువైపోయింది. ఏది కొనాలన్నా.. తినాలన్నా.. ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ఆహార పదార్థాలు (Foodstuffs) ఎక్కువగా కల్తీ అవుతున్నాయి. వాటిలో నూనెల (Oils) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రకరకాల బ్రాండ్ల పేరుతో మార్కెట్‌లోకి వస్తున్న కంపెనీలు జనాలను బోల్తాకొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ రైతు పాతకాలపు సంప్రదాయ పద్ధతిలో నూనెలను తయారు చేస్తూ జనాలను ఆకట్టుకుంటున్నాడు. గతంలో మన పూర్వీకులు అనుసరించిన పద్ధతిలో ఎద్దుల సాయంతో గానుగ ఆడించి నువ్వులు, పల్లీలు, పొద్దు తిరుగుడు, కుసుమను నూనెగా తయారు చేస్తున్నాడు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated Date - 2023-05-10T14:03:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising