ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చౌకగా లభించే టాప్ 5 ఆటోమేటిక్ కార్లు

ABN, First Publish Date - 2023-06-09T14:23:22+05:30

కార్లలో రెండు రకాలు ఉంటాయి. మాన్యువల్, ఆటోమెటిక్.. మొన్నటి వరకూ అంతా మాన్యువల్ కార్లదే రాజ్యం. ఇప్పుడు ఆటోమేటిక్ కార్లు క్రమక్రమంగా విస్తరిస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ABN Internet Dept.: కార్లలో రెండు రకాలు ఉంటాయి. మాన్యువల్, ఆటోమెటిక్.. మొన్నటి వరకూ అంతా మాన్యువల్ కార్లదే రాజ్యం. ఇప్పుడు ఆటోమేటిక్ కార్లు క్రమక్రమంగా విస్తరిస్తున్నాయి. ఆటోమేటిక్ కార్ల డ్రైవింగ్ మాన్యువల్ కార్లతో పోలిస్తే చాలా సులభంగా ఉంటాయి. అయితే ధర మాత్రం ఆటోమేటిక్‌ కార్లదే ఎక్కువ. రెండింటికి రూ. 50 వేల నుంచి 60 వేలు ఎక్కువగా ఉంటుంది. బడ్జెట్ తక్కువగా ఉండి.. ఆటోమేటిక్ కార్లు కావాలనుకుంటే మార్కెట్‌లో అందుబాటులో ఉన్న కొన్ని కార్లు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-06-09T14:23:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising