శ్రీవారి బస్సునే దొంగిలించారు..
ABN, First Publish Date - 2023-09-25T12:33:47+05:30
తిరుపతి: వడ్డీ కాసులవాడికే దొంగలు నిలువు నామాలు పెట్టారు. తిరుమలలో వెంకటేశ్వర స్వామి భక్తుల సేవ కోసం వినియోగిస్తున్న ఎలక్ట్రికల్ బస్సును పక్కా ప్లాన్ వేసి ఎత్తుకెళ్లారు. కొన్ని రోజులుగా శ్రీవారి సన్నిధికి వచ్చే భక్తుల కోసం టీటీడీ ధర్మ రథాలను నడుపుతున్న విషయం తెలిసిందే.
తిరుపతి: వడ్డీ కాసులవాడికే దొంగలు నిలువు నామాలు పెట్టారు. తిరుమలలో వెంకటేశ్వర స్వామి భక్తుల సేవ కోసం వినియోగిస్తున్న ఎలక్ట్రికల్ బస్సును పక్కా ప్లాన్ వేసి ఎత్తుకెళ్లారు. కొన్ని రోజులుగా శ్రీవారి సన్నిధికి వచ్చే భక్తుల కోసం టీటీడీ ధర్మ రథాలను నడుపుతున్న విషయం తెలిసిందే. కొండపైకి భక్తులను చేనేవేసే ఈ ఎలక్ట్రిక్ బస్సులలో ఒకదాన్ని దొొంగ ఆదివారం తెల్లవారుజామున గుట్టుచప్పుడు కాకుండా ఎత్తుకుపోవడం కలకలం రేపింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-09-25T12:33:47+05:30 IST