ప్రపంచవ్యాప్తంగా కాకుల చుట్టూ ఎన్నెన్నో అంశాలు..
ABN, First Publish Date - 2023-04-19T16:28:41+05:30
క్షులన్నీ పర్యావరణంపై అనుసంధానం అయి ఉంటే.. కాకులు మాత్రం ఆత్మికలోకానికి కనెక్ట్ అయి ఉంటాయి.
పక్షులన్నీ పర్యావరణంపై అనుసంధానం అయి ఉంటే.. కాకులు మాత్రం ఆత్మికలోకానికి కనెక్ట్ అయి ఉంటాయి. ఇది తరతరాల సంప్రదాయంగా వస్తోంది. దీని వెనుక నమ్మకాలు ఉన్నాయి. విశ్వాసాలు ఉన్నాయి. ఇక్కడే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా కాకుల చుట్టూ ఎన్నెన్నో అంశాలు ఉన్నాయి. విటిని తెలివిగా ఇటీవల వచ్చిన బలగం సినిమాలో వాడారు. అయితే విటిలో నిజమెంతా.. అబద్ధమెంతా.. అనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. పురాణకాలం నుంచి కాకులు ఆథ్యాత్మిక సామ్రాజ్యంతో ముడిపడి ఉన్నాయి. కాకులు ఆత్మరంగానికి అత్యంత అనుసంధానమైన పక్షులుగా కొందరు చెబుతారు. కాబట్టి మీరు వాటిని తరుచుగా చూసినట్లయితే అదోక ఆథ్యాత్మిక సందేశం అందించినట్లు కొందరికి అనిపిస్తోంది. కాకులు నేరుగా ఆత్మలతో ముడిపడి భూ లోకంలో మనకు సందేశం అందిస్తున్నట్లు భావిస్తారు మరికొందరు.
Updated Date - 2023-04-19T16:29:28+05:30 IST