బ్రైట్స్ జూలో అత్యంత అరుదైన జిరాఫీ..
ABN, First Publish Date - 2023-08-24T12:39:34+05:30
అమెరికా: ప్రపంచంలో తెల్ల నెమళ్లు, పులులు, సింహాలను చాలానే చూశాం. అలాంటి వాటిని చూసినప్పుడు జంతు ప్రేమికులు ఎంతగానో ముచ్చటపడుతుంటారు. తాజాగా అమెరికాలోని బ్రైట్స్ జూలో అత్యంత అరుదైన జిరాఫి జన్మించింది.
అమెరికా: ప్రపంచంలో తెల్ల నెమళ్లు, పులులు, సింహాలను చాలానే చూశాం. అలాంటి వాటిని చూసినప్పుడు జంతు ప్రేమికులు ఎంతగానో ముచ్చటపడుతుంటారు. తాజాగా అమెరికాలోని బ్రైట్స్ జూలో అత్యంత అరుదైన జిరాఫి జన్మించింది. మచ్చలు లేని పిల్లకు ఓ జిరాఫి జన్మ ఇచ్చింది. దీంతో దాని శరీరం నున్నగా మెరిస్తూ కనిపిస్తోంది. శరీరంపై మచ్చలు లేని జిరాఫి జన్మించడం ప్రపంచంలో ఇదే తొలిసారని అధికాలు చెబుతున్నారు. ప్రస్తుతం తన తల్లి సంరక్షణలో ఉన్న ఈ జిరాఫి జులై 31న జన్మించింది. ప్రస్తుతం ఇది ఆరు అడుగుల ఎత్తు ఉంది. ఇది పుట్టిన రోజు నుంచి వివిధ దేశాలలోని జంతుప్రదర్శన శాలలో జిరాఫి నిపుణులతో చర్చిస్తున్నామని అధికారులు చెప్పారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-08-24T12:39:34+05:30 IST