ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఈ మేక ఖరీదు రూ.7.5 లక్షలు..

ABN, First Publish Date - 2023-06-27T12:44:07+05:30

ఉత్తరప్రదేశ్: మొరాదాబాద్‌కు చెందిన గుడ్డు అనే వ్యాపారి మేకలను పెంచి పోషిస్తుంటాడు. వాటిని మొరాదాబాద్ మార్కెట్‌లో విక్రయిస్తుంటాడు. ప్రస్తుతం గుడ్డు వద్ద 22 మేకలు ఉన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉత్తరప్రదేశ్: మొరాదాబాద్‌కు చెందిన గుడ్డు అనే వ్యాపారి మేకలను పెంచి పోషిస్తుంటాడు. వాటిని మొరాదాబాద్ మార్కెట్‌లో విక్రయిస్తుంటాడు. ప్రస్తుతం గుడ్డు వద్ద 22 మేకలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని అమ్మకానికి పెట్టాడు. అయితే అందులో ఓ మేక స్థానికులను తెగ ఆకర్షిస్తుంది. ఆ మేక పేరు రాజా. దాని బరువు 150 కిలోలు. బరబరీ జాతికి చెందిన ఈ తెల్లటి మేక ఖరీదు తెలిస్తే దిమ్మతిరిగి షాక్ అవ్వాల్సిందే. ఆ మేక ఖరీదు రూ. 7.5 లక్షలని చెప్పడంతో మార్కెట్‌కు వచ్చిన జనాలు షాక్ అవుతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-06-27T12:44:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising