Spain: వరదలో కొట్టుకెళ్లిన కారు.. అందులోనే ప్రయాణీకులు..
ABN, First Publish Date - 2023-05-29T13:50:05+05:30
స్పెయిన్‌లో కుండపోతగా వర్షం కురుస్తుండడంతో నగరం అతలాకుతలంగా మారింది. వరద నీటి ప్రవాహానికి వాహనాలు కొట్టుకుపోతున్నాయి. తాజాగా వరదలో ఓ కారు కొట్టుకుపోతోంది.
ABN Internet Desk: స్పెయిన్‌లో కుండపోతగా వర్షం కురుస్తుండడంతో నగరం అతలాకుతలంగా మారింది. వరద నీటి ప్రవాహానికి వాహనాలు కొట్టుకుపోతున్నాయి. తాజాగా వరదలో ఓ కారు కొట్టుకుపోతోంది. అత్యుత్సాహంతో వరదలో నుంచి కారును దాటించేందుకు యత్నించారు. దీంతో ఆ కారు వరద నీటిలో 50 మీటర్ల దూరం కొట్టుకువెళ్లి ఆగింది. కారులో ప్రయాణిస్తున్నవారికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. వరదలతో ఇళ్లు నీటమునిగిపోతున్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...
Updated Date - 2023-05-29T13:50:05+05:30 IST