ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆరేళ్ళ కుర్రాడి సాహసం

ABN, First Publish Date - 2023-07-05T12:45:07+05:30

ఉత్తరప్రదేశ్: ప్రాణాంతకమైన పాములతో కొందరు పిల్లలు భయంకరంగా ఆడతారు. కొన్ని గ్రామాలలో పిల్లలకు ఆ విధంగా శిక్షణ ఇస్తారు. వారితో ఊళ్లో ఆట మొదలుపెట్టి డబ్బులు సంపాదిస్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉత్తరప్రదేశ్: ప్రాణాంతకమైన పాములతో కొందరు పిల్లలు భయంకరంగా ఆడతారు. కొన్ని గ్రామాలలో పిల్లలకు ఆ విధంగా శిక్షణ ఇస్తారు. వారితో ఊళ్లో ఆట మొదలుపెట్టి డబ్బులు సంపాదిస్తారు. ప్రధానంగా ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటివి ఎక్కువ. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఆరేళ్ల కుర్రాడు ఓ బారీ నాగు పాముతో ఎలాంటి భయం లేకుండా ఆడుకుంటున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాము తోక పట్టుకుని అటూ ఇటూ తిప్పుతున్నాడు. అయితే ఆ పాము ప్రశాంతంగా ఉంది. ఆ బాలుడికి ఎటువంటి హానీ తలపెట్టలేదు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-07-05T12:45:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising