TDP leaders: చంద్రబాబు గుడివాడ పర్యటన నేపథ్యంలో... కొడాలి నానికి టీడీపీ నేతల సీరియస్ వార్నింగ్
ABN, First Publish Date - 2023-04-12T16:01:16+05:30
ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ (TDP) అధినేత నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) పర్యటించనున్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ (TDP) అధినేత నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) పర్యటించనున్నారు. 3 రోజులపాటు కృష్ణా జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. మచిలీపట్నం, గుడివాడ, నూజివీడులో చంద్రబాబునాయుడు రోడ్ షో నిర్వహించనున్నారు. మచిలీపట్నం పామర్రు, గుడివాడ నియోజకవర్గాల్లో రాష్ట్రానికి ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. గుడివాడపై చంద్రబాబు ఫోకస్ పెట్టనున్నారు. చంద్రబాబు గుడివాడ పర్యటన నేపథ్యంలో... వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి (YCP MLA Kodali Nani) టీడీపీ నేతల సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
Updated Date - 2023-04-12T16:03:43+05:30 IST