ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

టాటా ఐఫోన్లు వచ్చేస్తున్నాయ్...

ABN, First Publish Date - 2023-07-13T12:20:14+05:30

వ్యాపారంలో దాదాపు అన్ని రంగాల్లో తనదైన ముద్రవేసిన టాటా గ్రూప్ అలైట్స్ క్లబ్‌లో చేరింది. ఆపిల్ ప్రొడకట్స్ ఐఫోన్ తయారీ చేపట్టనుంది. ఐఫోన్ల అసెంబ్లింగ్ విషయంలో టాటా గ్రూప్ మరో ముందడుగు వేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Internet Desk: వ్యాపారంలో దాదాపు అన్ని రంగాల్లో తనదైన ముద్రవేసిన టాటా గ్రూప్ అలైట్స్ క్లబ్‌లో చేరింది. ఆపిల్ ప్రొడకట్స్ ఐఫోన్ తయారీ చేపట్టనుంది. ఐఫోన్ల అసెంబ్లింగ్ విషయంలో టాటా గ్రూప్ మరో ముందడుగు వేసింది. వెస్ట్రన్ కార్పొరేషన్ కొనుగోలు దాదాపుగా పూర్తి అయినట్లు సమాచారం. త్వరలోనే ఐఫోన్ల తయారీ కానుంది. ఐఫోన్లకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. కానీ ఇప్పటి వరకు ఒక్క భారతీయ కంపెనీ కూడా ఐఫోన్లను తయారు చేయలేదు. కానీ ఇకపై ఆ లోటు తీరనుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-07-13T12:20:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising