భారత్ చేతిలో స్విస్ బ్యాంక్ ఖాతాలు
ABN, First Publish Date - 2023-10-11T12:43:58+05:30
స్విస్ బ్యాంక్.. ఈ పేరు వింటే అక్రమంగా సంపాదించిన నల్లధనమే గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో అడ్డగోలుగా అక్రమంగా వెనకేసిన బ్లాక్ మనీ మొత్తం బాడా బాబులు ఇక్కడే దాచుకుంటున్నారు.
ABN Digital: స్విస్ బ్యాంక్.. ఈ పేరు వింటే అక్రమంగా సంపాదించిన నల్లధనమే గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో అడ్డగోలుగా అక్రమంగా వెనకేసిన బ్లాక్ మనీ మొత్తం బాడా బాబులు ఇక్కడే దాచుకుంటున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా డబ్బులు దాచుకునేందుకు స్విస్ బ్యాంక్ అనుమతి ఇస్తుండడంతో దేశ విదేశాల్లోని ధనవంతులు తమ సొమ్మును అందులో దాచుకుంటారు. ఈ క్రమంలోనే అప్పుడప్పుడూ స్విస్ బ్యాంక్‌లో ఖాతాలు ఉన్నవారి వివరాలు బయటకు వస్తునే ఉంటాయి. తాజాగా భారత ప్రభుత్వానికి మరో జాబితా చిక్కింది. ఇప్పటి వరకు నాలుగు జాబితాలు భారత్ చేతిలో ఉండగా ఇప్పుడు ఐదో జాబితా కూడా అందింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-10-11T12:43:58+05:30 IST