జీ-20 సమ్మిట్‌పై స్విగ్గీ క్రియేటివిటీ ట్వీట్..
ABN, First Publish Date - 2023-09-12T12:58:23+05:30
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జీ-20 సమ్మిట్ అంగరంగవైభవంగా జరిగింది. వివిధ దేశాలకు చెందిన అధినేతలు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సమ్మిట్‌లో 19 దేశాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. అయితే చాలామంది ఈ సమ్మిట్ గురించి ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జీ-20 సమ్మిట్ అంగరంగవైభవంగా జరిగింది. వివిధ దేశాలకు చెందిన అధినేతలు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సమ్మిట్‌లో 19 దేశాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. అయితే చాలామంది ఈ సమ్మిట్ గురించి ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. ఈ ఈవెంట్‌కు సంబంధించి ఏ చిన్న విషయమైనా ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సమయంలో జీ-20 సదస్సుపై ఫుడ్ డెలివరి యాప్ స్విగ్గీ చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఒక కప్పులో టీ.. దాని చుట్టు పార్లే బిస్కట్లు ఉన్న ఫోటోను పోస్టు చేసింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-09-12T12:58:23+05:30 IST