మహారాష్ట్ర: వాషిమ్ జిల్లాలో వింత ఘటన..
ABN, First Publish Date - 2023-10-03T14:08:49+05:30
మహారాష్ట్ర: పెంపుడు జంతువుల వల్ల అప్పుడప్పుడు కొన్ని కష్టాలు ఎదుర్కొవడం తప్పదు. తాజాగా మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లా, సారసి గ్రామంలో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది.
మహారాష్ట్ర: పెంపుడు జంతువుల వల్ల అప్పుడప్పుడు కొన్ని కష్టాలు ఎదుర్కొవడం తప్పదు. తాజాగా మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లా, సారసి గ్రామంలో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ గెదె రూ. 2 లక్షల విలువైన బంగారు మంగళసూత్రాన్ని తినేసింది. అయితే గేదెకు రెండు గంటల సుదీర్ఘ శస్త్ర చికిత్స చేసిన అనంతరం ఆ మంగళసూత్రం బయటకు వచ్చింది. అయితే ఆ గెదె మంగళసూత్రాన్ని ఎలా తిన్నది తదితర పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-10-03T14:08:49+05:30 IST