పోస్ట్‌మార్టం గదిలో నడిచిన కర్రల నిచ్చెన..
ABN, First Publish Date - 2023-09-05T14:50:38+05:30
ఉత్తరప్రదేశ్: దెయ్యాలు, ఆత్మల టాపిక్ వస్తే భయపడుతూ నిజమనే నమ్మేవారు కొందరైతే.. అలాంటివేమీ లేవని కొట్టిపారేసేవారు మరికొందరు. ఇది ఎడతెగని వాదనే అయినప్పటికీ.. దెయ్యాలు కనిపించినట్లు సీసీటీవీ రికార్డింగ్‌లు..
ఉత్తరప్రదేశ్: దెయ్యాలు, ఆత్మల టాపిక్ వస్తే భయపడుతూ నిజమనే నమ్మేవారు కొందరైతే.. అలాంటివేమీ లేవని కొట్టిపారేసేవారు మరికొందరు. ఇది ఎడతెగని వాదనే అయినప్పటికీ.. దెయ్యాలు కనిపించినట్లు సీసీటీవీ రికార్డింగ్‌లు.. జరిగిన సంఘటనలు సాక్ష్యంగా మరికొందరు చూపిస్తుంటారు. తాజాగా జరిగిన ఓ అసాధారణ సంఘటన ఆ కోవకే చెందినది కాబట్టి.. పోస్టుమార్టం గదిలో పెట్టిన ఓ నిచ్చెన దానంతటదే నడిచే వీడియో ఒకటి ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసేసరికి దాన్ని ఎలా వర్ణించాలో తెలియక నెటిజన్లు తికమకపడుతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-09-05T14:50:38+05:30 IST