ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రక్షాబంధన్ కోసం ప్రత్యేక రాఖీలు..

ABN, First Publish Date - 2023-08-24T12:57:32+05:30

గుజరాత్: రక్షాబంధన్ కోసం ప్రత్యేక రాఖీలు తయారు చేశారు. బంగారు, వజ్రాలతో రాఖీలు తయారు చేశారు. ఈ రాఖీలు గుజరాత్‌లో తయారు చేశారు.

గుజరాత్: రక్షాబంధన్ కోసం ప్రత్యేక రాఖీలు తయారు చేశారు. బంగారు, వజ్రాలతో రాఖీలు తయారు చేశారు. ఈ రాఖీలు గుజరాత్‌లో తయారు చేశారు. ఈ ఖరీదైన రాఖీలు పలువుని ఆకట్టుకుంటున్నాయి. కాగా ఈనెల 30వ తేదీన దేశవ్యాప్తంగా రక్షాబంధన్‌ పండుగను నిర్వహించనున్నారు. అక్కా తమ్ముళ్లు, అన్నా చెల్లెళ్లు ప్రేమానురాగాలతో జరుపుకునే పండగ రక్షాబంధన్. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-08-24T12:57:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising