కలలోకి వచ్చి చెబితే.. తల్లిదండ్రులకు గుడికట్టిన కొడుకు..
ABN, First Publish Date - 2023-05-11T13:12:02+05:30
మెదక్ జిల్లా: కనీ.. పెంచిన తల్లిదండ్రులను ముదిమి వయసులో నడిరోడ్డుపై వదిలేసి వెళుతున్న ఘటనలు తరచుగా చూస్తున్నాం. కానీ ...
మెదక్ జిల్లా: కనీ.. పెంచిన తల్లిదండ్రులను ముదిమి వయసులో నడిరోడ్డుపై వదిలేసి వెళుతున్న ఘటనలు తరచుగా చూస్తున్నాం. కానీ మెదక్ జిల్లాకు చెందిన ఓ వైద్యుడు అలా కాదు.. ఏకంగా వారికి గుడి కట్టించి తల్లిదండ్రులపై తనకు ఉన్న ప్రేమను చాటుకున్నారు. గుడి, విగ్రహాల ప్రతిష్టను అందరి సమక్షంలో ఘనంగా జరిపించారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరైన స్థానికులు వైద్యుడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఒక్క పూట భోజనం పెట్టడానికి వెనుకాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ఏకంగా తల్లిదండ్రులకు గుడి కట్టించి వారిపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.
Updated Date - 2023-05-11T13:12:02+05:30 IST