ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు..

ABN, First Publish Date - 2023-06-22T14:05:07+05:30

బెంగళూరు: కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. భర్త శారీరక సంబంధానికి దూరంగా ఉంటున్నాడని ఓ భార్య వేసిన పిటిషన్‌పై న్యాయస్థానం అనూహ్యమైన తీర్పు ఇచ్చింది. భార్యతో శారీరక సంబంధానికి భర్త నిరాకరించడం నేరం కాదని హైకోర్టు తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. భర్త శారీరక సంబంధానికి దూరంగా ఉంటున్నాడని ఓ భార్య వేసిన పిటిషన్‌పై న్యాయస్థానం అనూహ్యమైన తీర్పు ఇచ్చింది. భార్యతో శారీరక సంబంధానికి భర్త నిరాకరించడం నేరం కాదని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు తన వివాహం పరిపూర్ణం కాలేదంటూ తన భర్త, అత్తమామలపై ఓ మహిళ పెట్టిన క్రిమినల్ కేసును న్యాయస్థానం కొట్టేసింది. పూర్తి వివరాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-06-22T14:05:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising