ఈ స్కాచ్ విస్కీని వేలంలో రూ. కోట్లు పెట్టి కొంటున్నారు..?
ABN, First Publish Date - 2023-10-26T12:26:41+05:30
లండన్: ప్రపంచంలో అత్యంత అరుదైన, విలువైన వస్తువులను పలు సంస్థలు వేలం వేస్తుంటాయి. బ్రిటిష్ కాలంనాటి వస్తువులు, నాణేలను కోట్లాది రూపాయలు వెచ్చించి కొంతమంది కొనుగోలు చేస్తుంటారు. తాజాగా సౌతేబే అనే సంస్థ ఓ ఖరీదైన వస్తువును వేలం వేసేందుకు సిద్ధమైంది.
లండన్: ప్రపంచంలో అత్యంత అరుదైన, విలువైన వస్తువులను పలు సంస్థలు వేలం వేస్తుంటాయి. బ్రిటిష్ కాలంనాటి వస్తువులు, నాణేలను కోట్లాది రూపాయలు వెచ్చించి కొంతమంది కొనుగోలు చేస్తుంటారు. తాజాగా సౌతేబే అనే సంస్థ ఓ ఖరీదైన వస్తువును వేలం వేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఎన్నో విలువైన వస్తువులను వేలం వేసిన ఈ సంస్థ ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన స్కాచ్ విస్కీని వేలం వేస్తోంది. నవంబర్ 18న ఈ విస్కీని వేలం వేయనుంది. అయితే వేలంలో దీని ధర 1.2 మిలియన్ పౌండ్లు. అంటే దాదాపు ఇండియన్ కరెన్సీలో రూ. 11 కోట్లకుపైగానే పలుకుతుందని అంచనా వేస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-10-26T12:26:41+05:30 IST