బల్బులు మార్చితే కోట్ల జీతం...
ABN, First Publish Date - 2023-06-20T12:41:15+05:30
Internet Desk: జీవితంలో సాహసం కొందరికి సరదా అయితే.. కొందరికి అనివార్యం... ఆ రకంగా పయనిస్తూ కొందరు లక్షల వరకు సంపాదిస్తారు. ఎంత సంపాదించినా కేవలం బల్బులను మార్చుతూ ఎవరైనా.. ఎక్కడైనా కోట్లు సంపాదించగలరా?
Internet Desk: జీవితంలో సాహసం కొందరికి సరదా అయితే.. కొందరికి అనివార్యం... ఆ రకంగా పయనిస్తూ కొందరు లక్షల వరకు సంపాదిస్తారు. ఎంత సంపాదించినా కేవలం బల్బులను మార్చుతూ ఎవరైనా.. ఎక్కడైనా కోట్లు సంపాదించగలరా? ఆ మాటకొస్తే అసలు ఏ సంస్థ అయినా లైట్లు మార్చితే కోట్ల రూపాయల జీతం ఇస్తుందా అని ప్రశ్నిస్తే దానికి సమాధానం అవును ఇస్తుందని చెప్పాలి. కేవలం టవర్‌కు ఉండే లైట్లను మార్చితే కోట్ల రూపాయల జీతం సంపాదించవచ్చు. కాకపోతే ఇక్కడే ట్విస్టు ఉంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-06-20T12:41:15+05:30 IST