ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అరుదైన ఈ పింక్ డైమండ్ ధర ఎంతో తెలుసా?

ABN, First Publish Date - 2023-07-03T14:51:36+05:30

కళ్లు జిగేల్ మనే వజ్రాన్ని చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. అయితే ఈ వజ్రం అంతకంటే ఎక్కువ. ఓ కన్నీటి చుక్క అందమైన స్టోన్‌గా మారినట్లు ఆ వజ్రం ప్రకాశిస్తుంటుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ABN Internet Desk: కళ్లు జిగేల్ మనే వజ్రాన్ని చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. అయితే ఈ వజ్రం అంతకంటే ఎక్కువ. ఓ కన్నీటి చుక్క అందమైన స్టోన్‌గా మారినట్లు ఆ వజ్రం ప్రకాశిస్తుంటుంది. అదే అరుదైన పార్చ్యూన్ పింక్ డైమండ్. ఇది రెండు వైపుల మెరుస్తూ మధ్యలో గులాబి రంగుతో కనిపిస్తున్న అత్యంత నాణ్యమైన ఈ వజ్రం అందరినీ ఆకర్షిస్తుంది. ఇంత అందమైన పింక్ డైమండ్ దొరకడం చాలా అరుదని క్రిష్టీ ఆక్షన్ హౌస్ నిర్వాహకులు 10 నెలల క్రితం చెప్పారు. అసలు ఆ వేలం.. ఆ జనం.. ఎప్పుడూ.. ఎక్కడా జరగనంత ఘనంగా జరిగింది. బరువు, రంగు స్పష్టతకు ఎంత ఖచ్చితత్వంతో ఉందని పింక్ డైమండ్ ప్రత్యేకతలను వివరించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-07-03T14:51:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising