ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రాహుల్ గాంధీ పేరుతో టీ పాయింట్

ABN, First Publish Date - 2023-08-19T12:35:02+05:30

వరంగల్: అభిమానానికి హద్దు ఉంటుంది. కానీ వీరాభిమానానికి హద్దులు పెట్టలేం. కాంగ్రెస్ పార్టీకి దేశంలో వీరాభిమానులు చాలామందే ఉన్నారు.

వరంగల్: అభిమానానికి హద్దు ఉంటుంది. కానీ వీరాభిమానానికి హద్దులు పెట్టలేం. కాంగ్రెస్ పార్టీకి దేశంలో వీరాభిమానులు చాలామందే ఉన్నారు. ఎన్నోఏళ్లపాటు ప్రజలు కలలు కన్న తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ అంటే తెలుగు ప్రజలకు కూడా అభిమానమే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలకనేత రాహుల్ గాంధీ వీరాభిమాని ఒకరు వినూత్నంగా ఆలోచించారు. వరంగల్‌లోని కాజీపేటలో రాహుల్ గాంధీ ఫ్యామిలీ టీ పాయింట్ ఏర్పాటు చేయగా.. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ స్టాల్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-08-19T12:35:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising