లక్ష్యసాధనలో చెమటోడ్చిన ఎస్ఐ-పోలీస్ అభ్యర్థులు
ABN, First Publish Date - 2023-08-28T13:22:08+05:30
ఏలూరు: కుదిరితో పరిగెత్తు.. లేకపోతే నడు.. అదీ చేతకాకపోతే.. పాకుతూ పో.. అంతేకానీ ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు.. మహాకవి శ్రీ శ్రీ చెప్పిన ఈ మాటలను పోలీస్ అభ్యర్థులు అక్షర సత్యం చేసి చూపించారు.
ఏలూరు: కుదిరితో పరిగెత్తు.. లేకపోతే నడు.. అదీ చేతకాకపోతే.. పాకుతూ పో.. అంతేకానీ ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు.. మహాకవి శ్రీ శ్రీ చెప్పిన ఈ మాటలను పోలీస్ అభ్యర్థులు అక్షర సత్యం చేసి చూపించారు. ఏలూరు రేంజ్‌లో జరిగిన ఎస్ఐ-పోలీస్ ఈవెంట్స్‌లో ఇద్దరు అభ్యర్థులు లక్ష్య సాధనలో చెమటోడ్చారు. ఎలాగైనా టార్గెస్ రీచ్ అవ్వాలన్న కసితో మోకాళ్లపై నడుస్తూ.. పాకుతూ లక్ష్యాన్ని చేరుకున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-08-28T13:22:30+05:30 IST