ప్లాస్టిక్ తాబేలు..
ABN, First Publish Date - 2023-06-06T12:07:36+05:30
ప్రస్తుతం ప్రపంచాన్ని ప్లాస్టిక్ అనే భూతం పట్టి పీడిస్తోంది. భూమిపైనే కాకుండా ఇప్పుడు సముద్రాల్లోనూ ప్లాస్టిక్ పేరుకుపోయి జలచరాల మనుగడకు పెద్ద ముప్పుగా మారింది.
ABN Internet Dept.: ప్రస్తుతం ప్రపంచాన్ని ప్లాస్టిక్ (Plastic) అనే భూతం పట్టి పీడిస్తోంది. భూమిపైనే కాకుండా ఇప్పుడు సముద్రాల్లోనూ ప్లాస్టిక్ పేరుకుపోయి జలచరాల మనుగడకు పెద్ద ముప్పుగా మారింది. ప్లాస్టిక్ భూతం కారణంగా ఎన్నో జీవులు ప్రాణాలు కోల్పోతున్నాయి. పర్యావరణాన్ని (Environment) కలుసితం చేస్తున్న ప్లాస్టిక్‌ను నిషేధించాలని ఎన్ని ఉద్యమాలు జరుగుతున్నా.. దాని వినియోగానికి మాత్రం అడ్డుకట్టపడడంలేదు. జూన్ 5న (June 5th) ప్రపంచ పర్యావరణ దినోత్సవం (World Environment Day) సందర్భంగా ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయిక్ ప్లాస్టిక్ బాటిల్స్‌తో తాబేలు (Tortoise)ను తీర్చిదిద్దారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-06-06T12:07:36+05:30 IST