ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వజ్రాల కోసం జనం వెల్లువ...

ABN, First Publish Date - 2023-07-21T12:47:49+05:30

కర్నూలు: జిల్లా, తుగ్గలి మండలంలో కురిసిన కొద్దిపాటి వర్షానికి కోట్ల విలువ చేసే వజ్రాలు దొరుకుతున్నాయి. దీంతో అన్నదాతలు ఆనందపడుతున్నారు. వజ్రాల సమాచారంతో వివిధ ప్రాంతాలకు చెందినవారు తుగ్గలి మండలంలో వాలిపోయారు.

కర్నూలు: జిల్లా, తుగ్గలి మండలంలో కురిసిన కొద్దిపాటి వర్షానికి కోట్ల విలువ చేసే వజ్రాలు దొరుకుతున్నాయి. దీంతో అన్నదాతలు ఆనందపడుతున్నారు. వజ్రాల సమాచారంతో వివిధ ప్రాంతాలకు చెందినవారు తుగ్గలి మండలంలో వాలిపోయారు. కొద్ది రోజుల నుంచి విపరీతంగా వజ్రాల వేట సాగిస్తున్నారు. పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలి మండలంలో తొలకరి వర్షాలకు భూగర్భంలో ఉన్న వజ్రాలు బయటపడుతున్నాయి. దీంతో పల్లెజనం పొలాలబాట పడుతున్నారు. రెండు రోజుల క్రితం కర్నూలు జిల్లా, మదనంతపురం గ్రామానికి చెందిన ఓ మహిళా రైతుకు రూ. 14 లక్షల విలువ చేసే వజ్రం దొరికిన విషయం వెలుగులోకి వచ్చింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-07-21T12:47:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising