ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఈ గుడ్లగూబ రేటు తెలిస్తే హడలిపోవడం ఖాయం..

ABN, First Publish Date - 2023-09-13T13:03:06+05:30

హైదరాబాద్: ఒక్క గుడ్లగూబను లక్ష రూపాయలకుపైగా అమ్ముతున్నారు. బహిరంగంగా వాటిని అమ్మినా చాలా చోట్ల పట్టించుకునే నాథుడేలేడు. తెలంగాణలో గుడ్లగూబలకు తాంత్రిక రంగుపూసి జనాల మూఢనమ్మకాలను క్యాష్ చేసుకుంటున్నారు.

హైదరాబాద్: ఒక్క గుడ్లగూబను లక్ష రూపాయలకుపైగా అమ్ముతున్నారు. బహిరంగంగా వాటిని అమ్మినా చాలా చోట్ల పట్టించుకునే నాథుడేలేడు. తెలంగాణలో గుడ్లగూబలకు తాంత్రిక రంగుపూసి జనాల మూఢనమ్మకాలను క్యాష్ చేసుకుంటున్నారు. సమీప అడవుల నుంచి గుడ్లగూబలను పట్టుకువచ్చి రూ. లక్షల్లో వ్యాపారం చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో గుడ్లగూబలను అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పలక్‌నూమ పీఎస్ పరిధిలోని తీగలకుంటకు చెందిన షారుక్కీ అడవులకు వెళ్లి గుడ్లగూబలను పట్టుకుని వాటిని అమ్ముకుని బతుకుతున్నారు. వాటి జాతి, రంగు, కళ్లను బట్టి రూ. 10 వేల నుంచి లక్ష వరకు అమ్ముతున్నారు. గుడ్లగూబను లక్ష్మిదేవి వాహనంగా భావించి కొందరు పూజ చేస్తారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-09-13T13:03:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising