పాస్‌పోర్ట్ వివరాల కోసం కొత్త వ్యవస్థ...
ABN, First Publish Date - 2023-10-27T13:08:38+05:30
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తమ నివాసితుల వీసా, పాస్‌పోర్టు వివరాల కోసం కొత్త వ్యవస్థను తీసుకువస్తోంది. అతి త్వరలో ఈ కొత్త వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని తాజాగా ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటటీ, సిటిజన్ షిప్, పౌరసత్వం, కస్టం, పోర్టు సెక్యూరిటీ వెల్లడించింది.
ABN Digital: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తమ నివాసితుల వీసా, పాస్‌పోర్టు వివరాల కోసం కొత్త వ్యవస్థను తీసుకువస్తోంది. అతి త్వరలో ఈ కొత్త వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని తాజాగా ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటటీ, సిటిజన్ షిప్, పౌరసత్వం, కస్టం, పోర్టు సెక్యూరిటీ వెల్లడించింది. ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే ప్రైవేటురంగ సంస్థలు ఐసీపీ డేటా బేస్ నుంచి నేరుగా నివాసితులకు సంబంధించిన సరైన డేటాను ఈజీగా పొందవచ్చు. అలాగే కార్డు రీడర్ల అవసరం కూడా ఉండదని ఐసీపీ పేర్కొంది.
Updated Date - 2023-10-27T13:08:38+05:30 IST