ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కొత్త పార్లమెంట్.. కొత్త డ్రెస్ కోడ్..

ABN, First Publish Date - 2023-09-14T12:11:15+05:30

న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు సమయం సమీపిస్తోంది. ఈ నెల 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు పార్లమెంట్ నూతన భవనంలో జరుగుతాయి.

న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు సమయం సమీపిస్తోంది. ఈ నెల 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు పార్లమెంట్ నూతన భవనంలో జరుగుతాయి. మొదటి రోజు పాతభవనంలోనే సమావేశం నిర్వహించి రెండవరోజు వినాయకచవితి సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి కొత్త భవనంలోకి లాంఛనంగా అడుగుపెడతారు. కొత్త భవనానికి తరలివెళుతున్న నేపథ్యంలో పార్లమెంట్ ఉద్యోగులు, సిబ్బంది ధరించే యూనిఫాం మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-09-14T12:11:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising