ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మనసులను కదిలించిన శునకం కథ..

ABN, First Publish Date - 2023-08-02T12:36:21+05:30

ఎన్టీఆర్ జిల్లా: ఈ సృష్టిలో జీవరాసులు ఎన్ని ఉన్నా.. తల్లి ప్రేమ మాత్రం ఒక్కటే.. అలాంటి మాతృ ప్రేమకు ఓ శునకం సాక్ష్యంలో నిలిచింది. ప్రమాదంలో ఉన్న తన పిల్లలను కాపాడాలని మనుషులను మూగగా వేడుకోవడం.. సహాయక బృందాల చుట్టూ తిరిగిన దృశ్యాలు..

ఎన్టీఆర్ జిల్లా: ఈ సృష్టిలో జీవరాసులు ఎన్ని ఉన్నా.. తల్లి ప్రేమ మాత్రం ఒక్కటే.. అలాంటి మాతృ ప్రేమకు ఓ శునకం సాక్ష్యంలో నిలిచింది. ప్రమాదంలో ఉన్న తన పిల్లలను కాపాడాలని మనుషులను మూగగా వేడుకోవడం.. సహాయక బృందాల చుట్టూ తిరిగిన దృశ్యాలు మనసులను కదిలిస్తున్నాయి. తాజాగా కురిసిన భారీ వర్షాలు విధ్వంసం సృష్టించాయి. ఆ వరదల్లో మనుషులతోపాటు మూగ జీవాలు కూడా ప్రాణాలు విడిచాయి. ఈ క్రమంలో వరదల్లో చిక్కుకున్న తన పిల్లల కోసం ఓ శునకం చేసిన ప్రయత్నం ఆశ్చర్యపరుస్తోంది. ఎన్టీఆర్ జిల్లా, నందిగామలో ఈ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-08-02T12:59:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising