ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తక్కువ ధరకే.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు ఇవే..

ABN, First Publish Date - 2023-05-19T16:42:07+05:30

మార్కెట్‌లోకి కొత్త కొత్త కార్లు వస్తున్నాయి. ముఖ్యంగా డీజిల్, పెట్రోల్ ధరలు విచ్చలవిడిగా పెరుగుతుండడంతో వినియోగదారులంతా ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ABN Internet Desk: మార్కెట్‌లోకి కొత్త కొత్త కార్లు వస్తున్నాయి. ముఖ్యంగా డీజిల్, పెట్రోల్ ధరలు విచ్చలవిడిగా పెరుగుతుండడంతో వినియోగదారులంతా అధిక మైలేజ్ ఇచ్చే కార్లవైపు మొగ్గుచూపుతున్నారు. వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అందుకు అనుగుణంగా కంపెనీలు కార్లను తయారుచేస్తున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు అనుగుణంగా ఉండేలా వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. తక్కువ ధరల్లోనే కార్లను తయారుచేస్తుండడం విశేషం. అంతేకాకుండా మార్కెట్‌లో ప్రస్తుతం అధిక మైలేజ్ ఉన్న కార్లన్నీ తక్కువ ధరల్లోనే లభిస్తున్నాయి. ఇప్పుడు రూ. 7 లక్షల లోపే అధిక మైలేజ్ ఇచ్చే కార్లు మార్కెట్‌లో విడుదల అవుతున్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-05-19T16:42:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising