కిలో మామిడి పండ్ల ధర రూ.2.75 లక్షలు..!
ABN, First Publish Date - 2023-06-12T13:13:14+05:30
పశ్చిమబెంగాల్: ఎండాకాలం వచ్చిందంటే చాలు.. జనాలు మామిడి పండ్లను తెగతింటుంటారు. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న రకరకాలు వెరైటీ మామిడి పండ్లను రుచి చూస్తుంటారు.
పశ్చిమబెంగాల్: ఎండాకాలం వచ్చిందంటే చాలు.. జనాలు మామిడి పండ్లను తెగతింటుంటారు. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న రకరకాలు వెరైటీ మామిడి పండ్లను రుచి చూస్తుంటారు. ప్రస్తుతం మామిడి పండ్లు కిలో రూ. 50 నుంచి రూ. 2 వందల వరకు ఉన్నాయి. కానీ ఒక రకం మామిడి ధర కిలో రూ. 2.75 లక్షలు అంటే నమ్ముతారా? ఇంత ధర ఏంటని ఆశ్చర్యపోతున్నారా? నిజమే.. పశ్చిమబెంగాల్‌లో ఈ ఖరీదైన మామిడి పండ్లు అమ్మకానికి పెట్టారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-06-12T13:13:14+05:30 IST