మొబైల్ గేమ్స్ ఆడేందుకు జాబ్.. గెలిస్తే..
ABN, First Publish Date - 2023-06-05T12:56:08+05:30
ABN Internet Desk: చాలా మంది మొబైల్ గేమ్స్ (Mobile Games) ఆడుతుంటారు. కొందరైతే అదే పనిగా మొబైల్ గేమింగ్‌లో మునిగి తేలుతుంటారు.
ABN Internet Desk: చాలా మంది మొబైల్ గేమ్స్ (Mobile Games) ఆడుతుంటారు. కొందరైతే అదే పనిగా మొబైల్ గేమింగ్‌లో మునిగి తేలుతుంటారు. అలాంటి వారికి ప్రముఖ మొబైల్ కంపెనీ (Mobile Company) బంపర్ ఆఫర్ (Bumper Offer) ప్రకటించింది. ఏకంగా రూ. 10 లక్షల వరకు గేమ్స్ ఆడి సంపాదించుకోవచ్చంటోంది. ఇంతకీ ఏంటా గేమింగ్.. వివరాలు తెలుసుకుందాం రండి... మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-06-05T12:56:08+05:30 IST