ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

భారత్ వైపు ఇజ్రాయెల్ టెక్ కంపెనీలు..

ABN, First Publish Date - 2023-10-18T12:22:48+05:30

ఇజ్రాయెల్ - హమాస్ మిలిటెంట్ల మధ్య భీకర యుద్ధం కొనసాతుతోంది. దీంతో ఆ దేశంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. గత వారం రోజులుగా ఉద్యోగులు కంపెనీలకు వెళ్లడంలేదు. ఆయా కంపనీలు తీవ్రంగా నష్టపోతున్నాయి.

ABN Digital: ఇజ్రాయెల్ - హమాస్ మిలిటెంట్ల మధ్య భీకర యుద్ధం కొనసాతుతోంది. దీంతో ఆ దేశంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. గత వారం రోజులుగా ఉద్యోగులు కంపెనీలకు వెళ్లడంలేదు. ఆయా కంపనీలు తీవ్రంగా నష్టపోతున్నాయి. మరోవైపు టెక్ కంపెనీలు ఉద్యోగుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యుద్ధం కారణంగా పెద్ద పెద్ద టెక్ కంపెనీలు తాత్కాలికంగా తమ కార్యకలాపాలను ఇతర దేశాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే టెక్ కంపెనీలన్నీ దీనిపై ఓ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాత్కాలికంగా కార్యకలాపాలను నిర్వహించేందుకు భారత్ సురక్షితమని కంపెనీల నిర్వహకులు భావిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-10-18T12:22:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising