ఛీ..మరీ ఇంత దారుణమా..!
ABN, First Publish Date - 2023-09-14T12:40:12+05:30
ఈ మధ్య కాలంలో ప్రేమికులు రెచ్చిపోతున్నారు. పబ్లిక్‌గానే రొమాన్స్ చేస్తూ తమ ప్రేమను ఘనంగా చాటుకుంటున్నారు. తమ చుట్టూ ఎవరున్నారనేది కూడా వారు పట్టించుకోవడంలేదు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగానే చూస్తున్నాం.
ABN Digital: ఈ మధ్య కాలంలో ప్రేమికులు రెచ్చిపోతున్నారు. పబ్లిక్‌గానే రొమాన్స్ చేస్తూ తమ ప్రేమను ఘనంగా చాటుకుంటున్నారు. తమ చుట్టూ ఎవరున్నారనేది కూడా వారు పట్టించుకోవడంలేదు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగానే చూస్తున్నాం. ఈ మధ్య మెట్రో రైల్లో ప్రేమికులు రొమాన్స్ చేయడం చాలానే చూశాం. కానీ ఇప్పుడు ఈ కల్చర్ విమానాల్లోకీ పాకింది. ఫ్లైట్ గాల్లో ఉన్నప్పుడు ఓ జంట బాత్ రూంలోదూరి పాడుపని చేసింది. ఈ మొత్తం తతంగాన్ని మరో ప్రయాణీకుడు తన సెల్ ఫోన్‌లో రికార్డు చేశాడు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-09-21T16:00:42+05:30 IST