ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ఇన్ఫోసిస్

ABN, First Publish Date - 2023-07-14T12:42:44+05:30

Internet Dept.: ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ఈ ఏడాది వేతనాల పెంపును కంపెనీ వాయిదా వేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Internet Dept.: ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ఈ ఏడాది వేతనాల పెంపును కంపెనీ వాయిదా వేసింది. సాధారణంగా కంపెనీ తన సీనియర్ మేనేజ్‌మెంట్ కింది స్థాయి ఉద్యోగులకు ప్రతిఏటా ఏప్రిల్‌ నెలలో వేతనాలను పెంచుతుంది. కానీ ఈసారి జీతాల పెంపుకు సంబంధించి కంపెనీ నుంచి ఇంకా ఎలాంటి సమాచారం అందలేదని పలువురు ఉద్యోగులు చెబుతున్నారు. సీనియర్ మేనేజ్‌మెంట్ కంటే కిందిస్థాయి ఉద్యోగులకు ఈ నిర్ణయం వర్తిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ నెలలో జీతభత్యాలను పెంచాల్సి ఉండగా ఇప్పటి వరకు వేతనాలను పెంచలేదని తెలుస్తోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-07-14T12:42:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising