ప్రధాని నా అల్లుడని చెప్పినా నమ్మట్లేదు..
ABN, First Publish Date - 2023-05-16T14:21:40+05:30
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి కోట్లాది రూపాయల డబ్బు.. పలుకుబడి ఉన్నా.. సాధారణ మధ్య తరగతి మహిళగానే ఉంటారు.
ABN Internet Desk: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి కోట్లాది రూపాయల డబ్బు.. పలుకుబడి ఉన్నా.. సాధారణ మధ్య తరగతి మహిళగానే ఉంటారు. రచయిత్రిగానే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన వితరణశీలిగా ఆమె ఎందరికో సుపరిచితురాలు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు స్వయానా అత్తగారైనా కూడా ఆమె ఎంతో నిరాడంబరంగానే ఉంటారు. తాజాగా ఆమె లండన్ వెళ్లినప్పుడు జరిగిన ఓ సంఘటనను ఆమె గుర్తు చేసుకున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-05-16T14:21:40+05:30 IST