ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గణేష్ విగ్రహాల నిమజ్జనాలపై హైకోర్టు కీలక ఆదేశాలు..

ABN, First Publish Date - 2023-09-26T12:42:52+05:30

హైదరాబాద్: అంగరంగ వైభవంగా సాగుతున్న గణపతి నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. హైదరాబాద్‌లో కొన్ని చోట్ల ఇప్పటికే వినాయక నిమజ్జనాలు జరుగుతున్నాయి.

హైదరాబాద్: అంగరంగ వైభవంగా సాగుతున్న గణపతి నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. హైదరాబాద్‌లో కొన్ని చోట్ల ఇప్పటికే వినాయక నిమజ్జనాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనాలపై హైకోర్టు కీలక ఆదేశాలు వెల్లడించింది. గణేష్ విగ్రహాల నిమజ్జనంపై న్యాయస్థానం ఆంక్షలు విధిస్తూ.. హుస్సేన్ సాగర్‌తోపాటు ఇతర చెరువుల్లో పీవోపీ విగ్రహాలు నిమజ్జనం చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులను యధాతథంగా అమలు చేయాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-09-26T12:42:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising