హార్ట్ ఎటాక్ రెస్టారెంట్.. ఇక్కడ అదే స్పెషల్..!
ABN, First Publish Date - 2023-05-30T14:00:22+05:30
అధికంగా సాఫ్ట్ ఫుడ్ తినడంవల్ల ఊబకాయం తద్వారా హార్ట్ ఎటాక్ లాంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయని మనందరికీ తెలిసిన విషయమే. అయితే అమెరికాలో మాత్రం ఓ విచిత్రమైన ‘హార్ట్ ఎటాక్ గ్రిల్’ అనే రెస్టారెంట్ ఉంది.
ABN Internet Desk: అధికంగా సాఫ్ట్ ఫుడ్ తినడంవల్ల ఊబకాయం తద్వారా హార్ట్ ఎటాక్ లాంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయని మనందరికీ తెలిసిన విషయమే. అయితే అమెరికాలో మాత్రం ఓ విచిత్రమైన ‘హార్ట్ ఎటాక్ గ్రిల్’ అనే రెస్టారెంట్ ఉంది. మిగతా వాటితో పోలిస్తే ఈ రెస్టారెంట్ చాలా ప్రత్యేకం. పేరులోనే హార్ట్ ఎటాక్ ఉన్న ఈ రెస్టారెంట్‌లో మరొక బంపర్ ఆఫర్ ఉంది. ఆఫర్లు అనేవి ఆయా సంస్థలు కష్టమర్లను ఆకర్షించేలా పెడుతుంటాయి. కానీ ఈ రెస్టారెంట్‌లోని ఆఫర్ చూస్తే మాత్రం ఎవరైనా టెమ్ట్ కావాల్సిందే. అదే నండీ.. ఇక్కడ దొరికే ఐటమ్స్ అన్నీ ఫ్రీ.. కానీ చిన్న ఖండిషన్ మాత్రం ఉంది. అదేంటో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో క్లిక్ చేయండి...
Updated Date - 2023-05-30T14:00:22+05:30 IST