ఇంత వింత స్నానం ఎక్కడన్నా చూసారా?..
ABN, First Publish Date - 2023-06-13T13:57:41+05:30
Internet Desk: సాధారణంగా ఎవరైనా సరే ఉదయాన్నే స్నానం చేస్తుంటారు. ఆఫీసు, స్కూల్స్, కాలేజీలకు వెళ్లేవారు ఉదయాన్నే స్నానం చేస్తారు.
Internet Desk: సాధారణంగా ఎవరైనా సరే ఉదయాన్నే స్నానం చేస్తుంటారు. ఆఫీసు, స్కూల్స్, కాలేజీలకు వెళ్లేవారు ఉదయాన్నే స్నానం చేస్తారు. సాయంత్రం ఇంటికి వచ్చాక ముఖం, కాళ్లు, చేతులు కడుక్కుంటారు. కానీ స్నానం చేయరు. అయితే సాయంత్రం స్నానం చేయకపోయినా.. రాత్రి నిద్రించే ముందు స్నానం చేస్తే మంచిదని వైద్యులు చెబుతున్నారు. స్నానం అనేది మన దేశంలో చాలా మందికి ఏదో మొక్కుబడి. కానీ జపాన్‌లో స్నానమనేది ఒక పండుగ. ప్రతిరోజూ అదొక ఉత్సవం. ఎందుకో? ఏమిటో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో క్లిక్ చేయండి...
Updated Date - 2023-06-13T13:57:41+05:30 IST