ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

లక్ష కోట్లు విలువ చేసే బంగారం ఎలా విసిరేసారో...

ABN, First Publish Date - 2023-07-22T13:00:49+05:30

ఎటు చూసినా బంగారమే.. ఎంతెంత బంగారమో.. అలా విచ్చలవిడిగా విసిరేసినట్టు ఉన్న ఆ సీన్ చూసి జనాలకు మెంటల్ వచ్చేసింది. ఆ విశాల సముద్రం అడుగున కళ్లు చెదిరిపోయే బంగారు నాణేల సంపద ఒక్కసారిగా అందరినీ షాక్‌కు గురిచేశాయి.

ABN Internet: ఎటు చూసినా బంగారమే.. ఎంతెంత బంగారమో.. అలా విచ్చలవిడిగా విసిరేసినట్టు ఉన్న ఆ సీన్ చూసి జనాలకు మెంటల్ వచ్చేసింది. ఆ విశాల సముద్రం అడుగున కళ్లు చెదిరిపోయే బంగారు నాణేల సంపద ఒక్కసారిగా అందరినీ షాక్‌కు గురిచేశాయి. మొన్నీ ఈ మధ్య సముద్ర గర్భంలో భారీ మొత్తంలో బంగారాన్ని అధికారులు గుర్తించారు. దాదాపు 2వందల ఏళ్ల క్రితం మునిగిపోయిన రెండు నౌకల శిధిలాల కింద గుట్టలకొద్దీ బంగారు నాణేలు, ఇతర వస్తువులు ఉన్నట్లు సమాచారం. వాటి విలువ 17 బిలియన్ డాలర్లపైనే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-07-22T13:00:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising