చీరలో బంగారం.. పట్టుబడిన స్మగ్లర్..
ABN, First Publish Date - 2023-08-18T12:53:03+05:30
మనదేశంలో బంగారానికి ఉన్న క్రేజ్ మరే ఇతర వస్తువుకు ఉండదు. అందుకే గోల్డ్ ధరలు డిమాండ్‌కు తగ్గట్టుగానే ఎప్పుడూ ఆకాశంలోనే స్థిరపడి ఉంటాయి.
ABN Internet: మనదేశంలో బంగారానికి ఉన్న క్రేజ్ మరే ఇతర వస్తువుకు ఉండదు. అందుకే గోల్డ్ ధరలు డిమాండ్‌కు తగ్గట్టుగానే ఎప్పుడూ ఆకాశంలోనే స్థిరపడి ఉంటాయి. ప్రస్తుతం సామాన్య, మధ్య తరగతి ప్రజలు పసిడివైపు చూడాలంటే భయపడేలా బంగారం ధర భగ్గుమంటోంది. మరోవైపు కొందరు కేటుగాళ్లు ఇతర దేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ పుత్తడిని మరింత ప్రియంగా మార్చేస్తున్నారు. రోజు రోజుకు బంగారం అక్రమ రవాణా పెరిగిపోతోంది. చిత్ర విచిత్రాలుగా బంగారాన్ని అక్రమరవాణా చేస్తున్నారు. తాజాగా పట్టుబడిన స్మగ్లర్ కొత్త పథకం వేశాడు. బంగారంతో చీర తయారు చేశాడు. తన దుస్తుల్లో కలిపేశాడు. అయినప్పటికీ అధికారులకు దొరికిపోయాడు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-08-18T12:53:03+05:30 IST