ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కాక్‌పిట్‌లోకి గర్ల్ ఫ్రెండ్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ABN, First Publish Date - 2023-06-14T15:08:52+05:30

ఈ మధ్య కాలంలో ఎయిర్ ఇండియా సంస్థ తరచూ వివాదాలపాలవుతోంది. కొద్ది రోజుల క్రితం అమెరికా వెళ్లాల్సిన విమానం రష్యాలో అత్యవసర ల్యాండింగ్ చేయడంతో ప్రయాణీకులు దాదాప 39 గంటలపాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Internet Dept.: ఈ మధ్య కాలంలో ఎయిర్ ఇండియా సంస్థ తరచూ వివాదాలపాలవుతోంది. కొద్ది రోజుల క్రితం అమెరికా వెళ్లాల్సిన విమానం రష్యాలో అత్యవసర ల్యాండింగ్ చేయడంతో ప్రయాణీకులు దాదాపు 39 గంటలపాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు టోరంటో నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో ప్రయాణీకులు చేసిన ఆందోళన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా ఎయిర్ ఇండియా మరో వివాదంలో చిక్కుకుంది. ఈ సంస్థకు చెందిన ఓ విమానంలో ఫైలట్ తన స్నేహితురాలిని కాక్‌పిట్‌లోకి ఆహ్వానించారు. గత వారం ఈ ఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-06-14T15:08:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising