ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జనరిక్‌ ఔషధాలు రాయకుంటే లైసెన్స్‌ రద్దు

ABN, First Publish Date - 2023-08-15T12:46:00+05:30

ప్రస్తుత కాలంలో విద్యా, వైద్యం అనేవి చాలా ఖరీదైనవిగా మారిపోయాయనేది నిర్వివాదాంశం. ముఖ్యంగా చిన్న రోగం వచ్చి ఆస్పత్రి గడప తొక్కితే చాలు.. సామాన్యుల జేబుకు చిల్లు పడాల్సిందే. వందల నుంచి వేల రూపాయలవరకు మందుల కొనుగోళ్లకే సరిపోతాయి.

ABN Digital: ప్రస్తుత కాలంలో విద్యా, వైద్యం అనేవి చాలా ఖరీదైనవిగా మారిపోయాయనేది నిర్వివాదాంశం. ముఖ్యంగా చిన్న రోగం వచ్చి ఆస్పత్రి గడప తొక్కితే చాలు.. సామాన్యుల జేబుకు చిల్లు పడాల్సిందే. వందల నుంచి వేల రూపాయలవరకు మందుల కొనుగోళ్లకే సరిపోతాయి. దాంతో పాటు సదరు ఆస్పత్రికి సంబంధించిన మెడికల్ షాపుల్లో మాత్రమే ప్రిష్కిప్సన్‌లోని మందులు లభించేలా కొందరు డాక్టర్లు మందులను రాస్తుంటారు. దీంతో ఎంత ఖర్చు అయినా భరించి అక్కడే ఆ మందులు కొనాల్సిన పరిస్థితి. ఈ విధానంపై నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. చవకగా లభించే జనరిక్ ఔషధాలు రాయాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. కొంతకాలం పాటు ప్రాక్టీస్ చేయకుండా లైసెన్సును సయితం నిలిపివేస్తామని హెచ్చరించింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-08-15T12:46:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising