ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఏడ్చేవాళ్లు, శవాలు మోసేవాళ్లు ఇక్కడ రెడీ..

ABN, First Publish Date - 2023-09-19T13:00:39+05:30

న్యూఢిల్లీ: ఏడ్చేవాళ్లు, శవాలు మోసేవాళ్లు కూడా ఇక్కడ రెడీ.. చివరకు బూడిదను కూడా నదిలో నిమజ్జనం చేసే బాధ్యతను ఆ కంపెనీ తీసుకుంటోంది. ఈ కంపెనీకి పెద్ద మొత్తంలో సభ్యులు చేరడం చూసి విచారించాలో, సంతోషించాలో తెలియటంలేదంటున్నారు.

న్యూఢిల్లీ: ఏడ్చేవాళ్లు, శవాలు మోసేవాళ్లు కూడా ఇక్కడ రెడీ.. చివరకు బూడిదను కూడా నదిలో నిమజ్జనం చేసే బాధ్యతను ఆ కంపెనీ తీసుకుంటోంది. ఈ కంపెనీకి పెద్ద మొత్తంలో సభ్యులు చేరడం చూసి విచారించాలో, సంతోషించాలో తెలియటంలేదంటున్నారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ట్రేడ్ ఫైర్‌లో ఉన్న ఈ స్టాల్‌ను చూసి కొందరు ఆశ్చర్యపోతుండగా.. మరికొందరు చావు కూడా పెళ్లిలా మారిపోయిందంటున్నారు. ఈ స్టాల్ వద్ద తమ పేర్లను నమోదు చేసుకునేవారి సంఖ్యను చూసి నవ్వాలో ఏడ్వాలో తెలియటంలేదు. మొత్తానికి చావు కూడా చక్కటి ప్రొగ్రాంలా మార్చి డబ్బులు సంపాదిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-09-19T13:00:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising