ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

క్రెడిట్ కార్డులతో విసుగెత్తిపోయారా..!

ABN, First Publish Date - 2023-10-05T13:52:19+05:30

ప్రజల్లో క్రెడిట్ కార్డుల మోజు బాగా పెరిగింది. జల్సాలకు అలవాటుపడిన యువకులు పలు రకాల క్రెడిట్ కార్డులు తీసుకుంటున్నారు. అయితే చాలాసార్లు ప్రజలు తమ బడ్జెట్ కంటే ఎక్కువ షాపింగ్ చేస్తారు.

ABN Digital: ప్రజల్లో క్రెడిట్ కార్డుల మోజు బాగా పెరిగింది. జల్సాలకు అలవాటుపడిన యువకులు పలు రకాల క్రెడిట్ కార్డులు తీసుకుంటున్నారు. అయితే చాలాసార్లు ప్రజలు తమ బడ్జెట్ కంటే ఎక్కువ షాపింగ్ చేస్తారు. ఆ తర్వాత క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించడంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు క్రెడిట్ కార్డులు తలనొప్పిగా మారతాయి. బిల్లు సకాలంలో చెల్లించకపోతే బ్యాంక్ డిఫాల్టర్ ముద్ర వేస్తుంది. ఆ భయంతో బిల్లులన్నీ చెల్లించేందుకు మరికొన్ని రుణాలు తీసుకుంటున్నారు. దీంతో క్రెడిట్ కార్డు ప్రజలకు భారంగా మారింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated Date - 2023-10-05T13:52:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising