ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆంధ్రా అంతటా డూప్లికేట్ సిగరెట్లు..

ABN, First Publish Date - 2023-09-06T12:31:43+05:30

అమరావతి: విజయవాడ కేంద్రంగా నాసిరకం సిగరెట్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇక్కడి నుంచే చుట్టుపక్కల జిల్లాలకు సరుకు రావాణా అవుతోంది. ప్రముఖ బ్రాండ్‌లను పోలి ఉండేలా తయారుచేసి మార్కెట్‌లో పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు.

అమరావతి: విజయవాడ కేంద్రంగా నాసిరకం సిగరెట్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇక్కడి నుంచే చుట్టుపక్కల జిల్లాలకు సరుకు రావాణా అవుతోంది. ప్రముఖ బ్రాండ్‌లను పోలి ఉండేలా తయారుచేసి మార్కెట్‌లో పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు. మార్జిన్ అధికంగా ఉండడంతో ఈ రకం సిగరెట్లను నగరానికి తెచ్చి పలువురు వ్యాపారులు అమ్మేస్తున్నారు. అధికారుల కళ్లుగప్పి ఉత్తరాది రాష్ట్రాల నుంచి బెజవాడకు సరుకు చేరుతోంది. రెండు రోజుల క్రితం బీహార్ నుంచి విజయవాడకు వస్తున్న సుమారు రూ. కోటి విలువైన సరుకు పోలీసులు, విజిలెన్స్ తనిఖీల్లో పట్టుబడడమే ఇందుకు తార్కాణం. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-09-06T12:31:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising