ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శబ్దంలో తేడాను గుర్తించి చైన్ లాగి రైలు ఆపిన ఇంజినీర్

ABN, First Publish Date - 2023-06-07T16:44:57+05:30

భారత్‌లో ఓ సారి రైలు వెళుతోంది. అందులో చాలా మంది బ్రిటిషర్లే ఉన్నారు. వారితోపాటు ఓ భారతీయుడు కూడా కూర్చున్నాడు. నల్లటి చర్మరంగు కలిగి సన్నగా ఉన్న ఆ వ్యక్తి తెల్లటి దుస్తులు ధరించి ఉన్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ABN Internet Dept.: భారత్‌లో ఓ సారి రైలు వెళుతోంది. అందులో చాలా మంది బ్రిటిషర్లే ఉన్నారు. వారితోపాటు ఓ భారతీయుడు కూడా కూర్చున్నారు. నల్లటి చర్మరంగు కలిగి సన్నగా ఉన్న ఆ వ్యక్తి తెల్లటి దుస్తులు ధరించి ఉన్నారు. ఆయనను చూసిన బ్రిటిషర్లు.. అతను తెలివితక్కువ వాడని, నిరాక్షరాస్యుడని వేళాకోళం చేశారు. కానీ ఆయన అవేవీ పట్టించుకోలేదు. అయితే ఉన్నట్లుండి.. లేచి నిలబడిన ఆ వ్యక్తి వెంటనే వెళ్లి రైలు చైన్ లాగారు. వేగంగా వెళుతున్న రైలు కొద్ది సేపట్లోనే ఆగింది. అందరూ ఆయన గురించే మాట్లాడుకోసాగారు. అక్కడికొచ్చిన గార్డు చైన్ ఎవరు లాగారని ప్రశ్నించారు. నేనే అని ఆ వ్యక్తి సమాధానం ఇచ్చారు. ఇంతకూ ఆ వ్యక్తి ఎవరు? ఆయన గార్డుకు ఏం సమాధానం ఇచ్చారన్నది తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-06-07T16:44:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising