ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఎలక్ట్రిక్‌ వాహన బీమా గురించి ఎందరికి తెలుసు?

ABN, First Publish Date - 2023-09-06T12:16:41+05:30

భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పుడిప్పుడే జనాధరణ పొందుతున్నాయి. ఇండియన్ ఎకనామిక్ సర్వే 2022-23 ప్రకారం దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ 2022-2030 మధ్య 49 శాతం వార్షిక వృద్ధి రేటు పొందే అవకాశముంది.

ABN Digital: భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పుడిప్పుడే జనాధరణ పొందుతున్నాయి. ఇండియన్ ఎకనామిక్ సర్వే 2022-23 ప్రకారం దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ 2022-2030 మధ్య 49 శాతం వార్షిక వృద్ధి రేటు పొందే అవకాశముంది. వార్షిక అమ్మకాలు కూడా 2030 నాటికి ఒక కోటి యూనిట్లకు చేరతాయని ఒక అంచన. అయితే అన్ని వాహనాల మాదిరిగానే ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా మోటారు బీమా వర్తిస్తుంది. ఒకవేళ ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటే చట్టానికి లోబడి కారు, బైక్ బీమా పాలసీని కొనుగోలు చేయాలి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-09-06T12:16:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising