ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చావుబతుకుల్లో ఉంటే దెయ్యమే కాపాడింది

ABN, First Publish Date - 2023-08-19T12:19:47+05:30

టెక్సాస్: అసలు దెయ్యాలు ఉన్నాయా..? లేవా? అనేది ఇప్పటికీ ఎప్పటికీ ఓ ఎడతెగని వాదన. ఉన్నాయని కొందరంటే.. అలాంటివి ఏమీ లేవని మరికొందరు వాదిస్తుంటారు. కానీ చావు బతుకుల్లో ఉన్న తనను...

టెక్సాస్: అసలు దెయ్యాలు ఉన్నాయా..? లేవా? అనేది ఇప్పటికీ ఎప్పటికీ ఓ ఎడతెగని వాదన. ఉన్నాయని కొందరంటే.. అలాంటివి ఏమీ లేవని మరికొందరు వాదిస్తుంటారు. కానీ చావు బతుకుల్లో ఉన్న తనను ఆత్మే కాపాడిందని ఓ యువతి చెప్పిన కథ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. టెక్సాస్‌ రాష్ట్రానికి చెందిన ఇలిష్‌ పో (25) కొలరాడోలోని ఒక స్కూల్‌లో పనిచేస్తోంది. రీసెంట్‌గా ఓ షోలో పాల్గొన్న ఆమె 2020లో తన జీవితంలో జరిగిన దెయ్యం కథను చెప్పింది. మూడేళ్ల క్రితం ఓ యువకుడితో తాను ప్రేమలో ఉన్నానని, అయితే తమ మధ్య విబేధాలు తలెత్తడంతో అతను తనపై దాడి చేశాడని చెప్పింది. కత్తితో తనను 16 సార్లు పొడిచాడని, చనిపోయానని భావించి తన ప్రియుడు అక్కడి నుంచి పారిపోయాడని తెలిపింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-08-19T12:19:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising